నాన్నా…! అమ్మలేమో అందరిలా ఉంటారు నాన్నలందరూ అలా అద్దం వెనక గోడకేలాడుతుంటారు.. అనుకునేదాన్ని.. అప్పుడు నాకు ఆరేళ్ళే కదా మరి! ఆరుబయట ఆరమోడ్పు కన్నులతో అరచేతుల్లో ముఖం పట్టుకుని ఆకాశం చూస్తూ ఉండేదాన్ని అమ్మమ్మ […]