Tag: motivational quotes telugu

వెలిగే రంగు

వెలిగే రంగు రంగులన్నీ కలిసిపోయేది నలుపులోనే. రంగులన్నీ వెలిసిపోతే మిగిలేది తెలుపే. రోజు ముగిసినా, ఊపిరి ఆగినా! మిగిలేది చీకటే. బుద్ధి వికసించినా, బుద్ధితో నేర్చుకున్నా, వెలిగేది జ్ఞాన దీపమే! -బి రాధిక

నీ శక్తి

నీ శక్తి నీ శక్తి నీకు పరిచయం చేసుకోవడమే నీ ఆసక్తికి మూల కారణం. – రాధిక.బి