Tag: melukolupu by c s rambabu

మేలుకొలుపు

మేలుకొలుపు కాలాలు కదిలిపోతున్నా మాయాప్రపంచ మోహంలో మనిషి కదలికలేనట్టు కూరుకు పోయాడు స్వార్థం సాలెగూడు అల్లికలో సాటి మనిషి ఉనికి ఊపిరాడనివ్వటం లేదతనికి కలలు ఆశయాలు విలువలు ఇప్పుడతనికి ఎండిపోయిన బాల్యపు గుడి కోనేరు […]