Tag: marchipovaddu by sr

మర్చిపోవద్దు

మర్చిపోవద్దు ఎండుటాకుల చప్పుళ్ళు  ఒకప్పుడు పచ్చగా బ్రతికిన ఆనవాళ్లు మర్చి పోవద్దు వారి కష్టంతో  నువ్వింత వాడవైనావని…. – SR