Tag: manasuloni matalu by venkata bhanu prasad

మనసులోని మాటలు

మనసులోని మాటలు కవితకు ప్రాణంపోసే కవి మనసులోని భావాలు ఎన్నో. అక్షరాలనే సుమాలను ఒక మాలగా చేసే వాడే సుకవి. పాఠకుల ప్రశంసలే తన శ్వాసగా జీవిస్తాడు కవి. మనసులోని భావాలను సమాజానికి పంచేస్తాడు. […]