Tag: manasu paroimalam bu guruvardhan reddy

మనసు పరిమళం

మనసు పరిమళం అసహ్యించుకుంటావేందుకు కుళ్ళిపోయిన దేహన్నే కావచ్చు నేను నలిగిపోయిన పుష్పాన్నే కావచ్చు చితికి పోయిన చితి మంటనే కావచ్చు మగతనపు నిరూపణ కోసం పెళ్ళి పేరుతో ఒకడు స్వార్థపు తెరలను కప్పి పుచ్చుకుని […]