Tag: mamidala shailaja prathiksha telugu poem in aksharalipi

ప్రతీక్ష

ప్రతీక్ష నీ రాకకై మధురోహల మాలలు సిద్ధంగా చేసుకొని మదిలో నిండి ఉన్న జ్ఞాపకాల గుబాలింపులతో మనోగవాక్షాలను తెరచి హృదయపానుపును పరచి కరకమలాలతో కార్తీక దీపాలను వెలిగించి అంతరంగ మర్యాదలతో ఆర్తిగా స్వాగతించడం కోసం […]