Tag: mamidala shailaja inkendaka in aksharalipi

ఇంకెందాక?

ఇంకెందాక? చుట్టూ కమ్ముకున్న నీడల మాటన వెలుతురే నోచుకోని విత్తును నేను! అనంతమంతా విస్తరించాలని ఆశగా ఉన్నా దుర్భేద్యమైన ఆధిపత్య కట్టడాల మాటున ఆత్మ న్యూనతతో కుంచించుకుపోతూ మారాకు వేయని మొక్కలా మగ్గిపోతోంది నా […]