మమతల కోవెల కన్న తల్లిదండ్రులతో కొంతకాలం గడపటానికి గ్రామానికిబయల్దేరాడు చేతన్. అతనికితల్లిదండ్రులను చూడాలనే కోరిక కలిగింది. వెంటనే వారంరోజులు సెలవు పెట్టి స్వగ్రామంబయలుదేరి వెళ్ళాడు. అతనుతన తల్లిదండ్రులకు వస్తాననిచెప్పలేదు. సర్ప్రైజ్ ఇద్దామనిఅనుకున్నాడు. మొత్తానికిబస్సు దిగి […]