Tag: kkr shiva

ఓ ఆశాచంద్రికా… 

ఓ ఆశాచంద్రికా…  ముసిరిన చిమ్మ చీకట్లని చీల్చుకుంటూ  వేకువను చూపించే రవికిరణం నీవు. కష్టాల కడగండ్ల సాగరాన్ని దాటమంటూ జీవన తీరానికి దారిచూపే తెరచాప నీవు. నిరాశా నిస్పృహల మండుటెడారిలో మది దాహార్తిని తీర్చేటి […]