Tag: kavanavalli aksharalipi

చరితలో దాగినవి….

చరితలో దాగినవి…. పేరు మోసిన మేనులవి… మేడిపండు చందనా…. చరితలో నిలిచిన వాక్కులవి ఎన్ని కుత్తుకలు తెగ్గోసేనో….! చరితలో దాగినవి కదలాడేది… సజీవ మానవరూపం నరనరనా దాగిన వికృత దానవమృగం సమాజంపై పట్టిన చీడపురుగులై… […]

జాబిలమ్మా …

జాబిలమ్మా … మబ్బుల నడుమ నలిగిపోతోంది … కొన్ని కాళరాత్రుల్లో… తానిచ్చే వెన్నెల… అడవిలోని అరణ్య రోదనల నడుమ ముళ్ళ కంపలకు వేలాడుతుంది…. గబ్బు పట్టిన మబ్బులవి… తెల్లరంగు పులుముకున్నాయి…… గురువింద గింజలాంటి పెద్దమనుషులు […]