Tag: karivepaku poem by uma devi erram

కరివేపాకు

కరివేపాకు కాంతమ్మ ఏం చేసిందో తెలుసా? కరివేపాకు చెట్టు కొట్టేయించింది.. ఎందుకను కుంటున్నారా? ఇంటి పక్క వాళ్లు ఇంటి వెనుక వాళ్లు.. అడుగుతున్నారని కాదండోయ్! అడిగిన ఆడవాళ్లందరికీ వాళ్లాయన.. కోసిస్తూ కొంటెగా చూస్తున్నాడని.. చూసిన […]