Tag: kanabaduta ledu by c s rambabu

కనబడుట లేదు

కనబడుట లేదు దేవుని పాదాల చెంతో నల్లటి కురుల పాయల్లోనో మెరిసే సౌందర్యం నీది సౌకుమార్యంతో పచ్చదనం వాటికలో తళతళల వీచికలలో ముగ్ధమోహనంగా వెలుగులు చిమ్ముతుంటావు! సౌందర్యాన్ని ఆస్వాదిస్తామని విర్రవీగుతూ నగరాల మట్టివాసనలకు కృత్రిమత్వపు […]