Tag: kaalam nerpina paatham by bhavya charu

కాలం నేర్పిన పాఠం

కాలం నేర్పిన పాఠం పిల్లాడు బాగున్నాడు ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఎనిమిదో తరగతిలోనే పెళ్లి చేశారు. అప్పుడు నా వయసు ఎంతో కూడా నాకు గుర్తులేదు. పెళ్లయ్యాక మామూలే అత్తారింట్లో అత్త, నలుగురు ఆడపడుచులు, […]