జగమంత కుటుంబం భూమి మీద ఉండే మనవులంతా ఒక్కటే, అందరూ కలసి మెలసి ఉండాలని అందరూ భావిస్తారు. రామనాధం కూడా ఇదివరకు అలాగే భావించేవాడు కానీ ఇప్పుడు కాదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. […]
Tag: jagamantha kutumbham
జగమంత కుటుంబం
జగమంత కుటుంబం ఏం రా ఏడికి బోతున్నవ్ అంటూ అడిగాడు శీనయ్య రాజు ను, కాక బాయి కాడికి పోయేస్త అన్నాడు రాజు. గిప్పుడు బాయి కాడికి ఎందుకు రా అన్నాడు శీనయ్య. గాదె […]