Tag: in aksharalipi. aksharalipi anthuleni by bharadwaj in aksharalipi

అంతులేని

అంతులేని అమ్మ ప్రేమ అంతులేని ప్రేమ అమ్మ మనసు స్వఛ్చమైన మనసు అమ్మ పిలుపు తేనెల పలుకు అమ్మ అనే బంధం ఆత్మీయ బంధం –భరద్వాజ్