Tag: guruvardhan reddy

ఓ నవకవీ!

ఓ నవకవీ! మాధుర్యంలేని మాటలొద్దు రుచిపచిలేని వంటలొద్దు కూనిరాగాలు తీసి గొప్పగాయకుడనని గర్వించకు వెర్రిగంతులు వేసి నవనాట్యమని నమ్మించకు చెత్తపాటను వ్రాసి కొత్తపాటని చెప్పకు చిట్టికధను వ్రాసి వచనకవితని వాదించకు పిచ్చికవితను వ్రాసి భావకవితని […]

అసలు కవిత అంటే…?

అసలు కవిత అంటే…? అక్షరాలనే అమ్మా-నాన్నలకు, పదాలవంటి పిల్లలు పుట్టి, వాక్యాలు వారసులుగా నిలబడి, భావాల బాధ్యతలను నెరవేరుస్తూ…. కలలో కనిపించిన కమ్మని నిజాన్ని, ఖచ్చితమైన నిజంచేసి, “కవితాఖనిజం” గా వెలుగొందుతూవుంటుంది! కవిత అంటే […]

ఉగాది

ఉగాది కాల చక్ర భ్రమణం గావించిన వేళ, కొత్త చిగుళ్ళతో వసంత మాసం ఆహ్వనించు వేళ, సుమ సౌరభాలతో ప్రకృతి వెల్లివిరిసిన వేళ, విలంబి నామధేయంతో వికసిస్తూ విరబూసినవేళ, కష్టాలు అన్నీ విడిచి కలతలు […]

తెలుగు సంవత్సరాది ఉగాది

తెలుగు సంవత్సరాది ఉగాది యుగ యుగాల ఉగాది… నూతన తెలుగు సంవత్సరాది ఉగాది…. మోసుకొస్తుంది ఆనందాల పునాది…. పంచాంగ శ్రవణాలతో… రాశి ఫలాల ఫలితాలతో… నిండైన పర్వదినం ఉగాది! ఆరు ఋతువులు… ఆరు రుచులు […]