Tag: gelupu poem in telugu by venkatabhanu prasad in aksharalipi

గెలుపు

గెలుపు   గెలుపు కోసం నిన్ను నువ్వు గెలవాలంటే నిరుత్సాహం విడనాడాలి. కఠిన శ్రమను చేసెయ్యాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఏకాగ్రతతో పనిచెయ్యాలి. పెద్దల ఆశీస్సులు పొందాలి. దైవ ప్రార్థనలు చెయ్యాలి. చెడు అలవాట్లు మానెయ్యాలి. […]