Tag: gatham poem

గతం

గతం జీవన తరంగాల సంతకం. కాలం మిగిల్చిన జ్ఞాపకం ప్రాయం పంచిన అనుభవం. నీ నేటిని నడిపే ఇంధనం. భవితను మలచే సాధనం. – శివ.KKR

గతం

గతం మనం చెప్పుకుంటే ఊరట పొందుతాం కాని అనుభవించింది మాత్రం మనమే… గతం ఎప్పటికి మరుపురాని మరచిపోని సంఘటనలు గాథ. గతం గతాన్ని గుర్తుంచుకోవాలి కానీ మాటి మాటికి గుర్తు తెచ్చుకోకూడదు.. గతం గతం […]

గతం

గతం గతం నిన్ను నడిపే దిక్సూచి కావాలి గతాన్ని నెమరవేసుంటూ గమనాన్ని గుర్తుపెట్టుకొని గతం చేసిన గాయాన్ని మదిలో తలచుకొని వేసే ప్రతిఅడుగు నిర్దిష్టమైన ప్రణాళికతో గమ్యం వైపుకి వెళ్లే ప్రయాణాన్ని గట్టిగా ప్రయత్నించి […]

గతం

గతం గమనిస్తున్నా.. పయనిస్తున్నా.. గతాన్ని ముడిపడి అడుగేస్తున్నా.. గతులు గుంతలుగ కనిపిస్తున్నా.. గమ్యం కోసం రమ్యత కోసం సాహసదారుల సాయంచేసి.. సాధన చేస్తున్నా.. మునుపటి తప్పుల ముప్పులు మరువక.. రేపటి కిరణపు కాంతుల కోసం.. […]

గతం

గతం గతమంతా ఒక పిడ కలగా గడిచిన రోజులు ఒక అనుభవంగా గడిపిన గడ్డు కాలం ఒక గుణ పాఠంగా గడిచిన జ్ఞ్యాపకాలు విషాదాలుగా గతం ఒక మారుతున్న కాలానికి గుర్తుగా అనుభవాల పాఠాలుగా […]