Tag: gatha jeevitham aksharalipi

గత జీవితం

గత జీవితం కొందరికి గత జీవితం మిగిల్చిన గరళం. ఇంకొందరికి రేపటికై గుండెల్లో మండే జ్వలనం. మరికొందరికి పగతో రగిలే వెచ్చని రుధిరం. మనిషికి చిరునవ్వుని దూరం చేసే తిమిరం. మనసుకి ఆశ నిరాశల […]