Tag: gaayam

గాయం

గాయం బాధను దాచిన మొహానికి నవ్వును అద్ది కిరణాన్ని అడిగాను నీ వెలుగుకు కారణమేమని జీవించాలనే కోరిక అంది ఈసారి నక్షత్రాలను అడిగాను ఆకాశంలో తారలెలా అయ్యారని బతికిన క్షణాలను దాచుకోవటంతో అన్నాయి తేరిపారచూస్తూ […]

గాయం

గాయం అయ్యో అప్పుడే వెళ్లి పోయావా ఏమంత తొందర వచ్చిందని వెళ్ళావు మీతో ఎన్నో మాట్లాడాలని అనుకున్నానే మీతో ఎన్నో పనులు చేయించాలని అనుకున్నా నే ఎన్నో కబుర్లు చెప్పాలని అనుకున్నాం ఆ కబుర్ల […]