దేహం పూయని త్యాగంగా…!!! వీడిన క్షణాలు ఒద్దికలు కాలేక… నెగడిన దశకంఠాలకు ఆలవాలమై నిజమెంతో గాయమని భయకంపిత మవుతు…హృదయం అఘాతమవుతు… నిన్నటి శ్వాసలతో నేర్చిన వింతశ్లోకం నేడు మా బతుకులకు విరహగీతమై వినబడుతున్నది… మధమెక్కిన […]
Tag: derangula bhairava
పేర్చిన చితిపై కాల్చివేయి…!!!
పేర్చిన చితిపై కాల్చివేయి…!!! ఇదేనా సంస్కృతికి దారి… దేశం నేర్చిన సంగతులు అకృత్యపు దాష్టికాలతో గతులు తప్పుతున్నాయి సదాచారాలకు నిలయమైనా… వెలితి నింపని నిస్సత్తువలకు సూత్రమై చీకటితో నడిచిన సందేశాలకు వచనం మానప్రాణాలు త్యజించడమేనా… […]
మేరా భారత్ మహాన్…!!!
మేరా భారత్ మహాన్…!!! పసి మనస్సులు కట్టిన వెన్నెల గొడుగుల క్రింద ఇసుక గూళ్ళకు అర్థం… నేడు పగిలిన జ్ఞానమై ప్రపంచాన పరుచుకొన్న వివరణలకు తామొక వేదమని… చంద్రయాన్ గా విజయకేతనం ఎగురవేసింది మేరా […]
ఉనికి దృశ్యం కాదు…!!!
ఉనికి దృశ్యం కాదు…!!! నిజంగా ఉండే స్థితిని నిరుత్సాహానికి గురిచేయకు… నేర్పుకాని జీవితం నూర్పిళ్ళతో సాధింపుబడదు కదిలే కాలానికి నడక గడియారం ముళ్ళుకాదు అది మనోనేత్రంతో గుర్తించే మానసిక స్పర్శకు ఉనికి మాత్రమే… ఉచ్ఛ్వాస […]
అసేతు హిమాచలం వరకు…!!!
అసేతు హిమాచలం వరకు…!!! రాఖిపౌర్ణమి సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలతో… పంచమ వేదాలతో నిండర్థాలను తడుపుకొని తానొక వర్ణన కాదని… మధురఘట్టాల ఇతిహాసాలు మన్ననలై నిజాల నిర్భయత్వాన్ని గ్రహింపచేస్తు తానొక స్వేచ్ఛకు రక్షణగా నిలబడి… స్వార్థం […]
వినిపించని కాలం పిలుపునకై…!!
వినిపించని కాలం పిలుపునకై…!! కదిలే దేహం కనికరింపైనా తరిగే రోజులకు ప్రయానమది… వెన్నెల వెలుగులు పున్నమి రాత్రులు కాలం చెప్పిన కథలు వింటూనే… నెగ్గిన అసాధ్యాలతో నిలువని సమయమిచ్చిన బహుమానమే ఈ శరీరానికి ముసలితనం… […]
స్మృతుల సంఘీభావంతో…!!!
స్మృతుల సంఘీభావంతో…!!! కొయ్యలు బారని బతుకు వేదాన్ని అస్తికత్వానికి దారి చేసుకో…నువ్వొక మనిషివని నీలో మానవత్వం నడిచేదారని నీ ప్రయానం ప్రపంచాన్ని రచించాలని… కలంపోటుతో కాలమవుతు నిజాలను తెలిపిన ఆగని పిలుపులతో సమయంగా చివరి […]
ఆదరణతో అందరివాడివై…!!!
ఆదరణతో అందరివాడివై…!!! వ్యక్తంగాని సంవేదనల వెనుకన నిజాల నిష్పక్షపాతాన్ని కల్పనగా భావించకు…పోటెరుగని నిరంతరం నీకు పోరాటం కారాదు జీవితం తెలవారుటతో మొదలు కదిలే వాస్తవాలుగా సంధ్యలు పంపిన సందేశాలతో రేపటికి సత్కారమని తెలుసుకో… వాదోప […]
మానవత్వం బతికుందని…!!!
మానవత్వం బతికుందని…!!! అధికార దుర్వినియోగమా…లేక గర్వితనపు గణతంత్ర దేశమా… లేక…మధమెక్కిన అహంకారపు అఘాయిత్యమా నేటి నాగరీకులుగా చేసే నవ్య నాగరికథకు సోపానమా…లేక రాసుకొన్న చరిత్రలకు ఇది అవమానమా ఆలోచించుకోవాలి… విధి బలియమైనది బతికిన కాలం […]
వేదనలకు ఆజ్యంపోస్తు…!!!
వేదనలకు ఆజ్యంపోస్తు…!!! పొరలు కమ్మిన మబ్బుల చాటున స్వార్థం చేసిన సామర్థ్యం తేలనిదిగా సజీవ రూపాలకు నిర్మాణం కాలేక… తెలియని ప్రాణం ఖరీదును నిరాకారాల నిశ్శేష్టలతతో ముంచేస్తు విధి వంచన ఎంతో బలియమైనదని తలుస్తున్నావు… […]