Tag: daivam aksharalipi

దైవం

దైవం కడుపున పడినప్పటి నుంచి, తన కట్టె కాలేవరకూ  కన్నపిల్లలను కంటికి రెప్పలా, కష్టం లేకుండా కాపాడుకోవాలనుకుంటుంది. నీతి, నిజాయితీతో జీవించాలని, క్రమశిక్షణ, కర్తవ్యాలను బోధిస్తుంది. ఎన్నో అనుభవాలు, ఎన్నో పరిస్థితులు తెలియజేస్తూ పిన్న […]