Tag: cs ram babu ammakam lo nammakam in aksharalipi

అమ్మకంలో నమ్మకం

అమ్మకంలో నమ్మకం జాలిలేకుండా నిజాలను సమాజం సమాధి చేస్తుంటే రోదించే మనసులను నీరసించిన మనుషులను ఆదుకునే తోడెవ్వరు ప్రభూ! కర్కశకాలం అబద్ధాలవాణిగా మారినవేళ పోరాడే బతుకులు యుద్ధాన్ని విరమించి నిస్తేజపు నావలో దూరతీరాలకు సాగిపోతున్నాయి! […]