జీవితం మబ్బులు వీడినంతగా కలతలు వీడవు రాత్రి గడిచినంతగా జీవితం గడవదు గొడవల గొడుగేసుకుని నిట్టూర్పుల వర్షంలో తడుస్తూనే ఉంటాడు మనిషి తనదన్న మోహం తనకే కావాలన్న వ్యామోహం తిన్నగా ఉండనీక తిన్నింటి వాసాలు […]
Tag: cs
సాయిచరితము -191
సాయిచరితము -191 పల్లవి పాటలా సద్గురువు ప్రాణమై నిలుచునుగా పూలతోటలా సద్గురువు పరిమళమే పంచునుగా చరణం బంధాల మాయలు కమ్మేయు వేళ బాధ్యతల బరువేమో ముంచేయు వేళ గురువొక్కడే నిన్ను కాపాడునయ్యా సద్గురువును నీవు […]
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి శ్రీహరి ధ్యానమే ప్రాణం మనకు శ్రీహరి నామమే గానము చేసిన బతుకే నిండును రాతేమారును భారము తీరును ఇది నిజమండీ.. చరణం నల్లని వాడు నవ్వెడివాడు సందడి చేసే చిరునవ్వతడు […]
హృదయ కమలం
హృదయ కమలం జాలేలేని ప్రపంచంలో జారిపోతున్న భానుడు పారిపోయే ఆశలాంటివాడు కాదు వేదనలన్నీ వదిలేయమంటూ మరోదిక్కుకు సాగుతాడు సంజవేళ కమ్మేచీకటి తాత్కాలికమయినట్టు ఉదయం వెలుగుకు వేచి చూద్దాం ఊపిరి తోడుగా అడుగేయవోయ్ చింపిరి ఆలోచనలను […]
అశరీరవాణి
అశరీరవాణి నల్లని మేఘాలు కమ్మేస్తుంటాయి గమ్యం లేని ఆలోచనలు గతుకు రోడ్డుపై ప్రయాణంలా ఉక్కిరిబిక్కిరి అవుతుంటాయి గతి తప్పిన మనసు చక్రం తిప్పిందంటే నమ్మలేం కురిసే చినుకుల్లా జ్ఞాపకాలు తడిపేస్తుంటాయి కలలన్నీ మట్టిపరిమళాన్ని పూసుకుంటాయి […]
జాగో
జాగో కాలచక్రం కథలన్నీ కంచికి చేరనివే కీలు బొమ్మలై కథ నడిపిస్తుంటాం కలలన్నీ ఆవిరైపోతుంటాయి వేసారిన జీవనరాగం మూగపోతుంటుంది వేడుక జరిపిన క్షణాలు ఎటుపోయాయో చీకటిలో కాంతి పుంజం మిణుకుమనటంలేదు జీవితం చివరంచులో జయజయధ్వానాలే […]
ఊరటనిస్తాడు
ఊరటనిస్తాడు నిర్భయ మౌనిగ చిరునవ్వులతో నిలబడతాడు మనలను నిలబెడతాడు వేదనలన్నీ దోసిట పట్టి భుజమును తట్టి ధైర్యమునిచ్చి దారిని చూపే దైవం అలసిన మనసుకు ఊరటనిచ్చి అలుపు సొలుపు తీరుస్తాడు బుద్ధదేవుడా బుద్దిని ఇవ్వు […]
వలస పక్షులు
వలస పక్షులు ఎడారులు ఎక్కడోలేవు నగరాలే ఇప్పుడు కాంక్రీటు ఎడారులు తడారిపోయిన గుండెల్లో అందని ద్రాక్షపళ్ళలా ఆకాశహర్మ్యాలు అలజడి సంకేతాలు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల్లా సొంత చిరునామాలేని ఈ వలసపక్షులు నిర్వికారంగా సాగే […]
సయోధ్యమంత్రం
సయోధ్యమంత్రం రాత్రి అస్పష్టతను కడిగేసే కప్పు టీ మార్నింగ్ మార్గదర్శి వేకువ అందాలకు వేడి టీ వెలుగురాజేసే నిప్పు చేసిన తప్పులను మిత్రునితో పంచుకునే అవకాశాన్ని అడిగేందుకు కప్పు టీ గొప్ప డిప్లొమాట్ వాదనలన్నీ […]
తాపసి
తాపసి అనంతాకాశమెప్పుడూ ఊరటనిచ్చే అమ్మ ఒడి చిత్రవిచిత్రమైన రంగులతో మనల్నాడిస్తుంటుంది మనసు దాచుకున్న రహస్యాల్లా ఆకాశం కడుపునిండా దేవరహస్యాలే ఆకాశాన్ని డీకోడ్ చేద్దామని తాపత్రయపడుతుంటాను చిదానంద తాపసిలా చిలిపిగా నవ్వుతుందే కానీ చెంత చేరనివ్వదు […]