కరోనా పోయింది ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచమంతా చుట్టేసిప్రజలందరినీ కాల్చుకుతిన్నకరోనా అంటే అందరూ భయపడ్డారు. అసలు ఏమి జరుగుతుందో తెలియక,ఎందుకు ప్రజలు మరణిస్తున్నారో తెలియకఅందరూ విలవిలలాడారు. కరోనా మాత్రం మానవాళినిదుంపనాశనం చేస్తూ తనప్రతాపాన్ని చూపింది. […]