Tag: corona jaagrattalu aataveladulu by kota pentayya

కరోనా జాగ్రత్తలు ఆటవెలదులు

కరోనా జాగ్రత్తలు ఆటవెలదులు   బయటకెళ్ళునపుడు బాధ్యత మరువకు మాస్కును ధరియించు మంచిదౌను దూరముండ వలెను దుష్ట కరోనకు టీక వేయువరకు తిరుగ రాదు. బాలవాక్కులన్ని బ్రహ్మ వాక్కు లంటు భేదమనకచెప్పె వేదవాక్కు భావిపౌరులైన […]