ఉత్తేజిత ఉగాది వెళ్ళిపోతూ శిశిరం వసంతానికి అప్పగింతలు చెబుతోంది ఆశలను పండిస్తావుగా అంటూ వసంతగాలుల స్వరమాధుర్యాన్ని వెంటబెట్టుకుని తెలుగు లోగిళ్ళలో ప్రవేశించే ఉగాది ఈసారి శోభకృతు గా విరియబోతోంది నిండైన నవ్వుతో దారంతా వేపమాను […]
Tag: c
దృశ్యం
దృశ్యం జీవితం రంగులమయం కాలేదని పరితపిస్తావెందుకు పరికించి చూస్తే ప్రకృతే నీతో పలుకుతుంది ప్రతి దృశ్యం ఓ పాఠమై నీలో చేరుతుంది వినే ఓపికుంటే చూసే కౌశలముంటే కుశలమూ అడుగి కలం నీ చేతికిస్తుంది […]
సాయిచరితము
సాయిచరితము పల్లవి : బాసట నిలిచి ధైర్యమునిచ్చి వెంటే ఉండుము సాయి నీవు వేదన తీర్చి మార్గము చూపి మాతో ఉండుము సాయి నీవు చరణం : బాధలు మాకు ఎన్నిఉన్నను నిను తలచినచో […]
చెలిమి కలిమి
చెలిమి కలిమి ఏదయితేనేం లేచాక ఊరికే ఉంటామా కప్పు కాఫీ కోసం వెతుకుతుంటాం రూపం లేని ఆలోచనలకో రూపం కోసమో వ్యాపకం లేని మనసుకో వ్యామోహం కోసమో ద్యోతకం కాని సమూహాల్లో వెల్లడి […]
సంకల్పం
సంకల్పం హృదయాలను దోచే ఉదయాలకు కప్పు కాఫీతోనో చాయ్ పరిమళంతోనో స్వాగతించాలి నలుగురు కూడితే ఇక మహాప్రసాదమే రహదారిలా సాగిపోయే జీవితంలో హాహాకారాలెందుకు ప్రేమను పంచే నుడికారం కావాలి అది మానవతా రాగాన్ని […]
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి అండగ నిలిచేవాడిని ఏమని మే కోరెదెము కొండలపై ఉన్నవాడిని ఎంతని మే వేడెదెము చరణం దారే తెలియని వారము నిను చేరాలని వేచెదము నీవుంటే మాకు వేడుక అనుమానము లేనే […]