Tag: c

ప్రేమసరోవరం

ప్రేమసరోవరం ప్రేమెక్కడ దొరుకుతుంది ప్రేమికులుగా ఉంటేనేనా! ప్రేమంతా ప్రకృతిలో నిండి ఉంటుంది చూసే కళ్ళను, వెతికే కాళ్ళను నిదురించే మనసును జాగృతం చేయాలి జాగ్రత్తలు చెప్పాలి negetivity నిండిన జగతిలో positive ఆలోచనలు వ్యాప్తి […]

అంతర్వాణి

అంతర్వాణి ఆకాశాన్నడుగుతుంటాను అడుగంటిన ఆశపై భరోసా నీడవు కమ్మని ఎగిసే నిప్పు రవ్వనడుగుతాను నిరాశల ముళ్ళకంపను కాల్చేయమని నేలతల్లి నడుగుతాను తప్పటడుగుల జీవితాన్ని సరిదిద్దమని పీల్చేగాలిని అడుగుతాను చెడుఆలోచనల కాలుష్యాన్ని పీల్చేయమని దాహం తీర్చే […]

మనుషులుంటేనే కదా

మనుషులుంటేనే కదా మనషులుంటేనే కదా నవ్వు విరిసేది మాటలు ముత్యాలై కురిసేది ఆనందాల కోటలు కట్టేది మనుషులంటేనే కదా వాదాలు, వివాదాలు పోటెత్తేది శాంతించాక సారీలు చెప్పుకునేది మనుషులుంటేనే కదా కొత్త ఆలోచనల తోటలకు […]

జాగ్రత్త

జాగ్రత్త మనిషీ ఎండిపోతాడు మొక్కా ఎండిపోతుంది మొక్క వెంటనే చిగురిస్తుంది మనిషి అరుదుగా చిగురిస్తాడు మొక్కకు ఇవ్వటమే తెలుసు మనిషికి ఇవ్వటం తెలిసినా తీసుకోవటమే ముఖ్యమంటాడు అదీ నా తెలివంటాడు మాట తెలిసినవాడిని మనసున్నవాడిననుకుంటాడు […]

చిలిపి లిపి

చిలిపిలిపి కాఫీ సురగంగ నాలోన ప్రవహించ ఆలోచన వాకిటిన నిలిపేనుగా నన్నేమో ఉత్తేజిత క్షణములన్ని క్రొంగొత్త భావాలను ఉల్లేఖించసాగగా బెట్టు చేయు కాలానికి బిస్కెట్టు కాఫీయే వరదై జ్ఞాపకాలను విరిసేలా చేయునుగా వరిచేలు గాలేదో […]

తళుక్కుమన్న జ్ఞాపకం

తళుక్కుమన్న జ్ఞాపకం   అమ్మ నూ మర్చిపోలేము అమ్మ జ్ఞాపకాలనూ మర్చిపోలేం కన్నీటి మాటున గుర్తుకొస్తుంటుంది తలనిమిరి అదృశ్యం అవుతూ ఉంటుంది ఆ దృశ్యాన్ని దాచుకోవటమెంత అదృష్టం పలకరింపుగానో చిరునవ్వుగానో చిరుగాలిలా ఓ రాత్రివేళ […]

సాగిపో మిత్రమా

సాగిపో మిత్రమా   ఆలోచనలన్నీ కిరణాల తోరణాలై వెలుగులు చిమ్ముతూ ఉంటే మనసంతా ఆశల దీపాల కొలువు హారతి పడుతు ఆశయాలన్నీ వేడుక చేస్తాయి అనుమానాల అగాథంలోకి జారిపోతున్న ప్రతిసారీ మార్గం చూపే మాధవుడు […]

కలలు..అలలు..

కలలు..అలలు..   నిజం నిలకడగా ఉన్నట్లు గాలి కూడా స్తబ్దుగా ఉంది వైశాఖ సూరీడు విసుగ్గా ఉన్నాడు విరామచిహ్నాలు లేక జీవితం ఎంత అలిసిపోయుండాలి నిత్యం కొత్తదనాన్ని వెతుకుతూనే ఉంటుంది మనసు బాలేదని మనమే […]

సాయిచరితము-183

సాయిచరితము-183   పల్లవి నీ పదమే మా శరణము నీ చూపే మా ప్రాణము నీ తలపే మా స్వర్గము సాయిమహాదేవా.. సాయిమహాదేవా.. చరణం ఆపదలు ఎన్నున్నా నిన్ను తలచుతామయ్యా కష్టాలు ఎదురైతే నీకు […]

కబుర్ల కరచాలనం

కబుర్ల కరచాలనం   అప్పుడే తొలివెలుగులు విచ్చుకుంటున్నాయి కెంపురంగు ఆకసం ఒళ్ళు విరుచుకుంటోంది ఇంపైన గాలి చుట్టేస్తుంటే చుక్కలన్నీగూళ్ళకు చేరుకున్నాయి చేరువైన దృశ్యాలు,చేరికగా మనుషులు మసలుతుంటే మారాము చేస్తావెందుకయా మనిషీ,మౌన భాష్యాలల్లటం మాని కబుర్ల […]