Tag: c

సాయి చరితము-189

సాయి చరితము-189 పల్లవి ప్రాణము నీవే సాయి గానము నీవే పలుకు నీవే సాయి పదమూ నీవే చరణం ఆపదలొస్తే నీకై చూసితిమి ఆకలి వేస్తే నిన్నే అడిగితిమి అలసట వస్తే నిన్నే తలిచితిమి […]

చిటపటలు

చిటపటలు మదినిండా అక్షరాలు తోరణం కట్టి పరిమళాన్ని పంచుతున్నాయి అది ఉదయం సమకూర్చిన ఉత్సాహం కావొచ్చు! వాడిపోయిన పూలలా నిరాశా నిస్సత్తువలు ఓ మూల దాగున్నాయంటే అక్షరబలమే కారణమని మనసు గుసగుసలాడుతోంది! వార్ధక్యపు బరువును […]

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి.. రావా స్వామి కలతలు తీర్చ వినవా స్వామీ వేదనలన్నీ పదమే పాటై నిను వెతికేను అర్థము తెలిసి మది మురిసేను చరణం.. నిను చూసినచో కలతకు సెలవే నీ చిరునవ్వే […]

రివాజు

రివాజు సంజ కిరణాలతో అభిషేకించిన భానుడు పులకాంకితుడు ఓపిక లేని ముసలవ్వ మనుషులకు నీతి నిజాయితీలనిమ్మని ఆ దైవాన్ని ఓపికగా అడిగేందుకు అడుగేస్తోంది ముచ్చటపడిన కెంజాయరంగు ఆకాశం ముసలమ్మకు ముద్దులు కురిపిస్తోంది కనికరం లేని […]

స్వప్నవేణువు

స్వప్నవేణువు నైఋతి అప్పుడే అలుముకుంది నేల అప్పు తీర్చేయటానికి! బాకీలు పంచభూతాలకూ ఉన్నట్టున్నాయి తడితపనలతో విప్పారే నేల వెన్నెల్లో తడిసిన వృక్షంలా హొయలు పోతుంటుంది వర్షర్తువు తోసుకొచ్చిందంటే ఊరంతా సంక్రాంతేకదా మండుతున్న ఎండలు గుండె […]

దూరం..దూరం

దూరం..దూరం.. పువ్వు వికసించినట్టు ఆలోచనలు వికసించాలి నవ్వు పొంగినట్టు ఉత్సాహం ఉప్పొంగాలి! చెట్టు నీడలా ఆదరించటం నేర్చుకోవాలి కష్టాలను సహించే ఓర్పును అలవరుచుకోవాలి! కబుర్లకేం ఎవరైనా చెబుతారన్నాడో మిత్రుడు కబుర్లయితేనేం మనసును తేలికపరిస్తే! పంతాలు […]

“జ్ఞాపకాల ధాన్యం”

“జ్ఞాపకాల ధాన్యం” కాలచక్రంలో ఎగుడుదిగుడులను అధిగమించే జ్ఞాపకాలు తీపిరసాల ఆనవాళ్లు పంపకాలు లేని సంపద కదా ద్విపద కావ్యంలా రంగులీనుతూ మునిమాపువేళలో ముసిముసిగా నవ్వుతుంటాయి కలం హలంతో దున్నేసి అక్షరాల్ని చెరిగేసి కవిత్వాన్ని బస్తాల్లోకెక్కిస్తాయి […]

సినారె

సినారె   కవితలతో కవ్వించే’సినారె’ సాహిత్యంతో మరిపించే’సినారె’ కావ్యాలతో మురిపించే’సినారె’ గజళ్ళతో మైమరిపించే’సినారె’ నాటికలతో నవ్యత్వాన్ని చూపించే’సినారె’ వచనాలతో వర్షించే’సినారె’ సంవచనాలతో హర్షించే’సినారె’ సినారె! పద్యాలతో పదనిసనలు పలికించే’సినారె’ గద్యాలతో గమనికలు తెలిపే’సినారె’ కవితాంశతతో […]

వలయం

వలయం పాల నురగమబ్బులా ప్రవహించే జీవితం కోరుకోనిదెవ్వరు నీటి బుడగలాంటిది జీవితమని తెలుసుకోరెవ్వరు కోరికలు బుసకొడుతుంటాయి బాధలు చుట్టేస్తుంటాయి బంధాలు బాధ్యతలు భయపెడుతుంటాయి జీవితమంటేనే విచిత్ర వలయం వలపులు, తలపులు,వేల్పులు అన్నీ స్వీకరించాల్సిందే అప్పుడే […]

దారి

దారి ఆనందం పంచుతుంటే మనిషితనం పెరుగుతుంది సంతాపంలో పాలుపంచుకుంటే భారమేదో తగ్గుతుంది అడుగంటూ వేస్తే అడుగంటిన ఆశ మొలకెత్తుతుంది కష్టాల నదిలోకి దిగితే లోతేదో తెలుస్తుంది స్థితప్రజ్ఞత తెడ్డేదో దొరుకుతుంది దృష్టే పెట్టావా దారే […]