Tag: bhavya charu aksharalipi

నా తెలంగాణ

నా తెలంగాణ నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ అమరుల త్యాగం నా తెలంగాణ త్యాగధనుల వరం నా తెలంగాణ సంప్రదాయాల ఘని నా తెలంగాణ ఆడపడుచులను పూజించు నా తెలంగాణ […]

మౌనం

మౌనం ఆ మధ్య కాలంలో ఏదో మాటపై మాట వచ్చి నేను మా అమ్మ గారి తో కాస్త గొడవ పడ్డాను. చిన్న మాట నే కానీ నా ఆవేశం వల్ల నేను తొందరపడ్డాను. […]

అజ్ఞాత వ్యక్తి

అజ్ఞాత వ్యక్తి కొన్ని రోజులుగా నేను చెప్పుకోలేని ఒక సమస్య తో బాధ పడుతున్నా… అదేవరికి చెప్పుకోలేని సమస్య ఎలా ఏం చేయాలో అర్థం కాలేదు. నెలాఖరు రోజులు ఎవర్నీ అడిగినా డబ్బు సాయం […]

పలకరింపు

పలకరింపు కాలం కన్నిరై కరుగుతుంటే… కవ్విస్తున్న కోరికలన్నీ సమిధలై కాల్చేస్తుంటే… నన్నిలా నేనిలా ఓదార్చకుంటుంటే… నేనున్నానమ్మా అంటూ ఆప్యాయంగా నీ పలకరింపు, నాకెంతో ఆశ కలిగించింది. – భవ్య చారు

నీ కోసం

నీ కోసం కానరాని చీకటేదో మనసు లోతుల్లో దాగుతుంటే, కన్నీరు సంద్రమై, మానసోక నావలా పరుగెత్తమంటుంటే, కాలం మూడిందంటూ కళ్ళముందు కదలాడుతుంటే, జీవన గమ్యము ఏమిటో తెలియనిస్థితిలో, కబోధిలా వెతుకుతున్నా రంగుల లోకంలో.. నీ […]

సంఘర్షణ పార్ట్ 3

సంఘర్షణ పార్ట్ 3 సంఘర్షణ మొదటి రెండు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి. అప్పుడే మీకు మొత్తం అర్థం అవుతుంది. అవసరాలు తీర్చడం కోసం అప్పులు చేయడం సహజం, కానీ ఆ […]

తారా చరణీయం రెండో భాగం

తారా చరణీయం రెండో భాగం ఈ సీరియల్ మొదటి భాగం తారా చరణియం పరిచయం చదవండి తర్వాత ఇది చదవండి అప్పుడే మీకు అర్థమవుతుంది. అమ్మాయ్ జ్యోతి నువ్వు బడికెళ్ళే ముందు నాన్నగారికి కొట్టులో […]

ఆకు+ముళ్ళు= అద్వైత పార్ట్ 2

ఆకు+ముళ్ళు= అద్వైత పార్ట్ 2 వాళ్లిద్దరూ జగన్ గదికి వెళ్ళారు. ఏదో కావాలనే కోరికతో కాలిపొతున్న అద్వైత అతని వెంట బలికాబోతున్న మేకలా వెళ్ళింది. జగన్ తన గదిలో ఎవరితోనో చెప్పి ఏర్పాట్లు చేయించాడు. […]

చివరి చూపు చివరి భాగం మాయ

చివరి చూపు చివరి భాగం మాయ వాసు కి కనిపించిన ఫైల్ లో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాడు. కానీ బైక్ పై ఉండేసరికి చూడలేక ఇంటికి వెళ్ళి చూడాలని అనుకున్నాడు. వాసు ఇంటికి వెళ్లేసరికి […]

విశ్రాంతి ఎప్పుడు?

విశ్రాంతి ఎప్పుడు? పొద్దున్నే లేస్తావు బొంగరం లా తిరుగుతావు నిరంతర యంత్రంలా పనిచేస్తావు నీవొక మనిషన్న సంగతి మరుస్తావు  మాటలెన్నో మాట్లాడుతూ మంచికి ప్రయత్నిస్తావు మగువా మగువా నీకెక్కడిదే మనుగడ లేని జీవితం గడుపుతావు […]