Tag: bharadwaj tanayudu poem in aksharalipi

తనయుడు

తనయుడు దశరథ మహా రాజు తనయుడు అన్నదమ్ములలో అగ్రజుడు. శివధనస్సు కొల్లగొట్టిన వీరుడు సీతమ్మ మనసు దోచిన చోరుడు లోక కల్యాణం కోసం అవతరించిన దేవుడు. ఆయనే మన శ్రీ రాముడు   –భరద్వాజ్