బ్రతుకు పోరు కనులకు కునుకు చేరదు.. కాళ్ళు ముడుచుకుని.. డొక్కలెండిన శరీరాలకు.. బ్రతుకుపోరు వినపడదు.. బ్రతికే ఆరాటంలో చివరి వరకూ చిరునామాగా మిగిలిపోయే జీవాత్మల అనుసంధానం తానని చెప్పదు.. తనను దాటి వెళ్ళే దారి […]
Tag: bhanu sree meghana
అర్ధరాత్రి
అర్ధరాత్రి సుడులు తిరుగుతుంది.. మనసు.. సహకారం అందించే చేతులకోసం.. సమయం చిక్కక అందుకునేందుకు.. నేను లేని నా అనే వాడి జాడతో.. ఓ చేయూతకై చేస్తుంది సమరం, సర్వ ప్రయత్నాలకూ తీసుకుపోతూ.. యుద్ధభూమిగా ఆ […]
కన్నతల్లి
కన్నతల్లి జీతమే లేని జీవితానైనా .. జీవితాలను పంచు జీవమురా.. నాభిమూలము నడక ధారణ.. చేయు ఘనత తనదేరా.. నవ్య జగతికి అంకురార్పణ.. ఆ తల్లి ఋణమేరా.. సర్వసృష్టికి సార్వభౌమము.. ఆమెయే కదరా.. ! […]
ప్రణయాగ్ని
ప్రణయాగ్ని నీ మది తలుపులు తెరుచుకునే శుభోదయం..! ఎద ఎపుడంటూ అడుగుతుంది.. ఆ ఉషోదయం..! సాగే ఈ ప్రణయాగ్నికి కట్టుబడి.. ప్రతి ఉదయం..! ఓ ప్రళయాన్నే మోస్తుంది.. నిరీక్షిస్తూ నా హృదయం..!! – భాను […]
అభిమతమే…
అభిమతమే… ఒడిదుడుకూ అలజడులే.. ఒద్దిక కుదరని మురిపములే.. ఉదయించడమే నైజములే.. ఉడికించడమే తన విధులే.. మదిలో కూడే సంగమమే.. మోహావేశపు పరిచయమే.. కోరికలాడే ఆటకు సుమలతమే.. తపనల తీరం దారులకై.. అన్వేషించుట అభిమతమే..!! – […]
గతం
గతం గమనిస్తున్నా.. పయనిస్తున్నా.. గతాన్ని ముడిపడి అడుగేస్తున్నా.. గతులు గుంతలుగ కనిపిస్తున్నా.. గమ్యం కోసం రమ్యత కోసం సాహసదారుల సాయంచేసి.. సాధన చేస్తున్నా.. మునుపటి తప్పుల ముప్పులు మరువక.. రేపటి కిరణపు కాంతుల కోసం.. […]