Tag: bhagyalakshmi

విజ్ఞాన భాండాగారం

విజ్ఞాన భాండాగారం అసలు మనం పురోగమిస్తున్నామా? తిరోగమిస్తున్నామా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే! అభివృద్ధి పేరుతో ఆచారాలను అటకెక్కిస్తున్నాం విజ్ఞానం అంటూ విర్రవీగి వివేచనను కోల్పోతున్నాం ఆచారాలకు మూఢనమ్మకాల ముసుగు వేసి మూలన […]

న్యాయం

న్యాయం నల్లకోటు తాంబూలం తిని ఎర్రగా మారింది న్యాయం ముసుగులో అన్యాయం నల్ల రంగు పులుముకుని న్యాయానికి గంతలు కట్టింది న్యాయం రాజకీయం చేస్తుంది పక్షపాతం లేకుండా అన్యాయం పక్షాన – సలాది భాగ్యలక్ష్మి

అక్షరం

అక్షరం ఎందుకో ! తెలియకుండానే ఈమధ్య అక్షరాలని తెగ ప్రేమించేస్తున్నాను…. అప్పుడెప్పుడో భూతంలో చీకటిలో ఉన్నప్పుడు అక్కున చేర్చుకున్న అక్షరాలపై అప్రయత్నం గా ఆకర్షణకు లోనయ్యాను.. బేలగా బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నప్పుడు భయపడొద్దని భరోసా […]

ఊపిరి

ఊపిరి నా ఉనికి తను. నా మనికి తను. మట్టిలో కలిసే వరకు చెరగని చిరునామా తను. ఉదయకాల సమీరం శుభోదయ సుప్రభాతం. ప్రకృతిలో పయనించిన ప్రతిసారి నను మరిపించే చెట్ల ఊసులతో పలకరింపుల […]

సంకెళ్లు

సంకెళ్లు అప్పుడెప్పుడో నీ గురించి విన్నాను నువ్వు కనబడకుండా నీకు నచ్చిన వారికి ఎన్నెన్ని కిరీటాలు పెడతావో తెలుసుకుని అబ్బుర పడిపోయాను. నిన్ను చేరుకోవాలని ఎన్నెన్ని కలలు కన్నానో… నీ దృష్టిలో పడాలని నక్క […]

స్త్రీ

స్త్రీ   ఎన్నో ఊసులు చెప్పాలనుకుంటా.. కానీ వినేతీరిక నీకెక్కడిది.. నీతో మాట్లడాలని ప్రయత్నించిన ప్రతిసారీ మాటలు శిశిరపత్రాలవుతాయి.. నీ మాటలకైనా హాయిగా నవ్వాలనుకుంటాను కంటిచూపు తోనే కసురులాజ్ఞతో కట్టడిచేస్తావు నువ్వేలోకమంటావు నా శ్వాస […]

ఋతురాగాలు

ఋతురాగాలు  ఎన్నో మాటలు ముళ్ళై గుచ్చుకుంటున్నా, ఏవో ఆటంకాలు రాళ్ళై అడ్డు తగులుతున్నా, మౌనమై గూడు కట్టుకున్న మేఘాలు కంటినీరుగా వర్షిస్తున్నా, తీరని గ్రీష్మతాపం స్త్రీ కి కొత్తేమీ కాదు అయినా శరత్జోత్స్న కురిపిస్తూ […]

కలలతీరం

కలలతీరం కలలతీరాల చేరికకై ఆశలనావలో ప్రయాణమై మౌనం చుక్కానితో సంఘసాగరాన్ని తరించే మగువగుండెలోయ లోతులెవరికి తెలుసు? అగ్గికొండలన్నీ అంబుధి అడుగునే అడుగంటి పోతుంటే.. నిప్పులుకక్కే లావా ఉప్పునీట కలసిపోతుంటే… స్త్రీ “వివక్ష”ను సులువుగా చెప్పడం […]

రాధా మాధవం

రాధా మాధవం రాధ మనసు కన్నయ్య వ్యక్తిత్వం తెలుసుకుంటే రాధామాధవుల ప్రేమ తత్త్వం కొంతన్నా అవగతం అవుతుంది.. అందుకే వారి ఇరువురి నడుమ ప్రేమ తరతరాలకే కాదు, యుగ యుగాలకి అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఆనందంగా […]

బంధం

బంధం   చెట్టుకు పూసిన పూలతో అనుబంధం పూటని తెలిసినా, పరిమళం వెదజల్లుతూ నవ్వుతూ ఉన్న పూలను చిగురుల చేతులతో తడిమి, కొమ్మల ఊయలూపి, మొగ్గల బుగ్గలుగీటి, తేనె ఉగ్గులు పోసి, ఎండిన ఆకులతో […]