Tag: baruvu

బరువు

బరువు “అటక మీద ఆ మూడుచక్రాల సైకిల్ ఎందుకు. మొన్న అమెరికా నుండి వచ్చిన మనవడు కూడా ఆడుకోవడానికి ఇష్టపడలేదు కదా?” అంటాడు భార్యతో పరంజ్యోతి. “అదేమైనా అడ్డమా ఏంటి? ఉండనివ్వండి అబ్బాయి గుర్తుగా […]