బంగారూ కొలిమి నీ పలుకులకు పల్లకి మోసినపుడు బంగారూ కొలిమిలో కొలతనైతినే.. నీ పలుకే బంగారమాయెనే….. – బాబు
Tag: babu aksharalipi
నీ పలుకే….
నీ పలుకే… పలకలేక పలకలేక పలికిన పలుకులా. పడిలేసిన చినుకులా. పసిపాపల నవ్వులా. నీ పలుకే బంగారమాయెనే … – బాబు