నీ విజయం నీ విజయం నువ్వు చేరాలనుకున్నదే, నీ గమ్యం. నువ్వు సాధించినదే, నీ విజయం. నీ వెనకున్నదే, నీ సైన్యం. -బి.రాధిక 9 February 2022