ఆశ ఆశ ఆశవల్ల నరుడు అవమానములు పొందు ఆశవల్లనరుడు అంతరించు ఆశ వదలువాడు అవనిలో దేవుడౌ కోట వారిమాట కోటిమూట – కోట 23 March 2022