Tag: apoorvamu by rajesh

అపూర్వము

అపూర్వము అపూర్వమా రాముని జననం పాయస సేవనమున కౌసల్యా సుతుడయ్యె కదా! అపూర్వమా భద్రుని విద్యాభ్యాసం రాక్షస సంహారమే అతడికి ప్రత్యక్ష పాఠం! అపూర్వమా అరవిందనేత్రుని కల్యాణం శివధనసు విరిచి జానకి చేపట్టె కదా! […]