Tag: anubhootula vala

అనుభూతుల వల

అనుభూతుల వల దోచుకునే జనాలున్నట్టే దాచుకునే దోస్తులుంటారు శ్లేష్మమై జీవితం మింగేస్తుంటే జీవన సౌరభం జారిపోతుంటుంది బాల్యపు మిత్రుడెప్పుడో చరమాంకంలో చరిత్ర పాఠంలా పలకరిస్తాడు వళ్లంతా చెవులు చేసుకుని జ్ఞాపకాల స్వరమాధురికి తలొగ్గుతాం తారతమ్యాలు […]