Tag: ankush

ఎప్పుడైనా

ఎప్పుడైనా  ఎప్పుడైనా…. ఎక్కడైనా…. ప్రజలపై పాలకుల…. ఎత్తుగడల ఉక్కుపాదం…. నష్టమైనా…. కష్టమైనా కలసికట్టుగా కదలడమే…. సమరమైనా…. మరణమైనా పోరుబాటన…. సాగిపోవడమే -అంకుష్

అర్థ రాత్రి

అర్థ రాత్రి అర్థరాత్రి… గాఢ నిద్రలో నేను… ఇంటిబయట గేటును… లాటీలతో బాదిన చప్పుడు… వెళ్లిచూసాను… ఇంటిముందుంది ఒక జీపు… తెల్లవారేకాదు… మరెప్పుడు ఎవరికి తెలియదు… నేను ఏమైపోయానోనని… – అంకుష్