Tag: ankush marpu in aksharalipi

మార్పు

మార్పు అనంతమైన నా ఆలోచనలో నా మనుసుకు అనిపిస్తుంది… రాబోవు తరంలో ఏదో మార్పు వస్తుందని… మార్పుకు నాంది పలికిన రోజున… నా దేశ పురోభివృద్ధికి జీవం పోస్తుందని.     -అంకుష్