అమ్మ-చెట్టు అమ్మ-చెట్టు ఊరెళితే ! అమ్మ ఉండాలి లేకుంటే…! కనీసం … చెట్టు లాగా ఉండాలి ఏదైనా… చల్లని ఒడి కదా – రాం బంటు 5 March 2022