Tag: akshatralipi veluganyha naaede by guruvaardhan reddy

వెలుగంతా నాదే

వెలుగంతా నాదే   అక్షరం.. అమ్మలా ఆదరించక పోతే ఈ అవనిపై అనాథనవుదునేమో.. కవిత్వం.. నేస్తంలా తోడుండకపోతే నేలపై ఒంటరినవుదునేమో.. సాహిత్యం.. నాన్నలా నిలబడి వేలుపట్టి నడిపించకపోతే అంధకారపు అగాధపులోయలలో ఎక్కడో పడి వుండేదాన్నేమో.. […]