Tag: akshatralipi today poems

!!ఎన్నెలమ్మ!!

!!ఎన్నెలమ్మ!!   సూర్యుడు గాలిని తోడేసుకుని మరిగిపోవటం మననం చేస్తూ విర్రవీగుతున్నాడు వే(వా)డి నాదేనంటూ మనసు చచ్చి చిరిగిన పీలికల్ని గాలి గేలిచేస్తుంటే అగ్ని స్నానం చేస్తోంది ఎన్నెలమ్మ వికృత చూపుల తెరల్ని త(క)ప్పుకుంటూ […]

సంబరం

సంబరం   ఆనందాన్ని వ్యక్తపరిచే క్షణాలనొదిలేసి రిక్తహస్తాలను తలుచుకుని బాధపడటమెందుకు బతుకును “రెక్కీ” చేయక రెక్కలమర్చు ! నవ్వుకునే సందర్భాలు కళ్ళు చెమరించిన దృశ్యాలు బొమ్మా బొరుసులా మారుతూనే ఉంటాయి కాలం మాయాజాలం కళ్ళపై […]