బుజ్జగింపు అక్షరం మూతి బిగించిన వేళ అశాంతి వలయాలు ఆవరించి ఉన్నాయి! అక్షరాన్ని కరిగించాలనో నవ్వించాలనో మనసుదో తాపత్రయం అక్షరాలుగా మారలేదని ఆలోచనలు కంగారుపడుతుంటాయి! అక్షరం పదంగా మారి కదం తొక్కుతుంటే తొలకరి జల్లంత […]
Tag: akshararalipi poems
విలువ లేని గొడుగున
విలువ లేని గొడుగున వలస జీవితమా…వడి తెలియక వదిలిపోతున్న సంతకం లేని ప్రయాణమా నిదురించిన గుండెలో చెదిరిన స్వప్నానికి తలవంచిన దళిత భాంధవ్యమా…. కరువు కాటకాలతో మునిగిన సంక్షోభమా ఒక్కసారి ఆలోచన […]