Tag: aksharalipi

ఉచ్వాస నిచ్వాసలై…

ఉచ్వాస నిచ్వాసలై… దీర్ఘాయుష్మాన్భవ దీవెనలన్ని అందించే అందరికీ మారురూపమై.. ఒకే రుధిరపు దారలను పంచుకోని వాత్సల్యపు ప్రేమకు సాక్షిభూతమై… తనువులు వేరైనా ఒకేహృదయ స్పందనను ఇముడ్చుకొనిరి రక్తసంబంధమై… తుంటరి అల్లరితో చెల్లిలివై, అక్కగా మార్గదర్శివై […]

అన్నా అన్ని వేళలా నా రక్షణ నీదే…

అన్నా అన్ని వేళలా నా రక్షణ నీదే… అమ్మలోని ‘అ’ ని నాన్నలోని ‘నా’ని కలిపి పంచుకున్న బంధం ‘అన్నా’ ఆ బంధం అనునిత్యం చెల్లికి రక్షణగా ఉండే ఒక కవచం అలాంటి ఈ […]

నిజంగా అదృష్టమంతులు

నిజంగా అదృష్టమంతులు రాఖీ కి నా చెయ్యెప్పుడు ఖాళీ గానే ఉంటుంది.. రాఖీ అంటూ అందరు చేతి నిండా రాఖీలు కట్టుకుంటు కనబడితే.. బోసి గా ఉన్న నా చెయ్యిని చూసి నాకు ఓ […]

రక్షాబంధన్

రక్షాబంధన్ అన్నా చెల్లెల బంధం అపురూప అనుబంధం అది విడదీయరాని అనుబంధం ఓటమి ఎరుగక నడిపించే మార్గం కొత్త బట్టలు కట్టుకుంటారు రక్షాబంధన్ తెచ్చుకుంటారు చెల్లి అన్నకు రక్షాబంధన్ కడుతుంది రాకి అది నిండా […]

భూదేవి రక్షాబంధన్

భూదేవి రక్షాబంధన్ రాధ తన నాలుగేళ్ల మల్లికని చంకనెత్తుకుని మారాం చేస్తూ, అన్నం తినడానికి పేచీ పడుతోందని గ్రహించింది. ఆ రోజు పౌర్ణమి వలన పిండి ఆరబోసినట్లు ఉంది. ఆ వెన్నెలలో చందమామను చూపిస్తూ, అదిగో […]

అందరికీ అన్నయ్య

అందరికీ అన్నయ్య నా పేరు స్పందన, నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. మా అన్నకు కూడా అంతే. చిన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టమైన పండుగ రాఖీ. ఎందుకో తెలుసా, ఆ […]

అన్నా చెల్లెలి అనురాగం

అన్నా చెల్లెలి అనురాగం ఒక అందమైన పల్లెటూరు అందులో ఒక కుటుంబం ఆ కుటుంబం చాలా మధ్య తరగతి కుటుంబం తండ్రి చిన్న ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు తల్లి మెషీన్ కుట్టి […]

అసేతు హిమాచలం వరకు…!!!

అసేతు హిమాచలం వరకు…!!! రాఖిపౌర్ణమి సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలతో… పంచమ వేదాలతో నిండర్థాలను తడుపుకొని తానొక వర్ణన కాదని… మధురఘట్టాల ఇతిహాసాలు మన్ననలై నిజాల నిర్భయత్వాన్ని గ్రహింపచేస్తు తానొక స్వేచ్ఛకు రక్షణగా నిలబడి… స్వార్థం […]

వర్తమానపు చూపు

వర్తమానపు చూపు ఠీవిగా నిల్చున్న ఆ జ్ఞానదీపం అజ్ఞానతిమిరంతో సమరం చేస్తూ ధిక్కార స్వరమై దారి చూపుతుంది సాధికారత వరమై శ్వాసనిస్తుంది అధికారాపు నిషాకు ఆనకట్ట వేస్తుంది కలలను కాలంతో ముడేసే చుక్కాని అవుతుంది […]

ఊహల సరిహద్దు

ఊహల సరిహద్దు కవికి, రచయితకు ఊహలెక్కువ.. ఊహల్లోనేగా బ్రతకడం.. ఆ మాటకొస్తే మనుషులందరికీ.. ఊహలెక్కువే! ఊహా ప్రపంచాలు ఎక్కువే! ఆ ఊహలే కోరికలు కలిగిస్తాయి.. ఆ కోరికలే గుర్రాలౌతాయి.. మనిషి ఆశలను రెట్టింపు చేస్తాయి.. […]