Tag: aksharalipi umamaheshwari chelimi poem in aksharalipi

చెలిమి 

చెలిమి  ఊహ తెలియకమునుపే అమ్మతోటి సాన్నిహిత్యం…. కాస్త పెరిగాక‌ నాన్నతో ఆటలాడు అల్లరితనం…. బడికిపోయాక తోటి విద్యార్ధులతో మంచితనం…. మనకంటూ భావాలను పంచుకునేందుకు పరిచయం…. వయసు పెరుగుతున్నప్పుడు పెరుగుతూనే… మనస్పర్ధల అలకలతో విసుగుతూనే… చేసే […]