Tag: aksharalipi toiday telugu poems

సెలవు

సెలవు సాయం సంధ్య వెలుగులా శ్రావణం నీటిచుక్కై పలకరిస్తుంది ఒళ్ళంతా చల్లగాలితో పులకరిస్తుంది మెత్తని కల చెట్టుమానులా చెట్టాపట్టాలేసుకుంటూ కన్ను గీటుతుంది. మనసును ఎవరో మీటినట్లు అదశ్యవీణ భూపాలరాగం పలుకుతుంటుంది భార్యామణి ఇచ్చిన ఆవిర్ల […]

కళ తప్పింది

కళ తప్పింది   నువ్వు నా దగ్గర లేని వేళ: విరగగాచిన వెన్నెల కళ తప్పింది చల్లని రేయి వేసవి తాపమైంది ప్రవహించే నది కన్నీటిని గుర్తుచేసింది పవళించే పాన్పు పరిహసించింది కమ్మని కల […]

అక్షర కళ్ళాపి

అక్షర కళ్ళాపి శుభ్రంగా ఊడ్చిన వాకిలా వున్న తెల్లకాగితంపై అక్షర కళ్ళాపీ చల్లుతుంటే ఆర్పుతూ పోతున్నాయు పెను వేగంగా వీచే విఙానపు వీచికలూ కాలం మళ్ళీ నిఘూడ రహస్యాలను విడిచి వెళుతూనే వుంది మనసు […]

 మన నాశనం

 మన నాశనం మన మీద బయటకు మాత్రం ప్రేమ ఉంటూ నటిస్తూ మనసు లోపల మాత్రం నాశనం చేయాలని చూస్తూ మన మంచితనమే వాళ్ళకి శ్రీరామరక్ష వాళ్ళు చేసిన ప్రతి తప్పుని క్షమించడం మనది […]