Tag: aksharalipi todaypoems

శ్వేత పరిమళ గంధం

శ్వేత పరిమళ గంధం   మునుపెన్నడు ఎరుగను ఈ కలవరము .. చేరలేదు కనులకు ప్రకృతి సోయగమైన వర్ణాల సౌదర్యం . ఎదురుపడే ప్రతి చెట్టూ ఇప్పుడే పలకరిస్తున్నట్లు ఉందేమిటి. నా జత నీవు […]

ఎండమావులు ఎండమావులు

ఎండమావులుఎండమావులు ఎండమావులోయ్ ఎండమావులు ఎండమావులోయ్ ఎండమావులు ఎడారినే కాకుండా జగతి నిండి పోయిన వోయ్ పాలకుల సుపరిపాలన ఎండమావి అవసరమైన వారికి ఆసరా దొరకడం ఎండమావి అర్హత కలవాడే అందలం ఎక్కడం ఎండమావి ప్రతిభకి […]

ఆగిన ప్రజా గొంతుక 

ఆగిన ప్రజా గొంతుక    నేల రాలింది ఓవిప్లవ తార… పొడుస్తున్న పొద్దుమసక బారె నడుస్తున్న కాలమోక్షణమాగె! ఒక విప్లవ గొంతుక మూగ పోయింది ఒక విప్లవవీరుని ఆటపాట ఆగింది జన నాట్య మండలి […]

జన్మ జన్మల బంధమేమో

జన్మ జన్మల బంధమేమో మా ఇద్దరిదీ జన్మ జన్మల బంధమేమో! తనను విడిచి నేను నన్న విడిచి తను ఉండలేం తెలుసా?? మా పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు.. ఉమాదేవి తనను కలిసావా? అని.. […]

 నిన్ను నమ్మినందుకు

 నిన్నునమ్మినందుకు ఎడారిలో ప్రయాణిస్తున్న నాకు నీ ప్రేమ నాకు ఒక ఆసరాగా దొరికింది ఎన్నో మాయ మాటలు చెప్పి నన్ను నీ ప్రేమలో పడేసావు.. నీ ప్రేమ చూసి నిజమైన ప్రేమ అని నమ్మి […]

ఆకాశం నా సొంతం

ఆకాశం నా సొంతం ఆకాశమే హద్దుగా ఎదగాలి. విజయాలను సాధించాలి. నిరంతరం కృషి చెయ్యాలి. చరిత్రలో మీ ముద్ర వెయ్యాలి. అపజయాలతో కృంగిపోవద్దు. విజయాల కోసం ప్రయత్నించు. కృషి చేయటమే మన ధర్మం. మనం […]

ధ్యాస

ధ్యాస     పదాల మీద సాధించు పట్టు పద ప్రయోగాలను తట్టు ప్రాస మీద పెట్టు ధ్యాస కవిత్వమవుతుంది శ్వాస   – పోలవరపు శ్రీ రామచంద్ర పవన్ కుమార్

జ్ఞాపకం

జ్ఞాపకం గుండె గూడులో పదిలంగా మనిషి మెదడులో నిరంతరంగా అదిలించే అనుభవాలే జ్ఞాపకం తీపి జ్ఞాపకాల గుర్తులు మనుసును మురిపిస్తే చేదు జ్ఞాపకాలు వేదనలను వెలికితీస్తుంది జ్ఞాపకాల నుండి స్ఫూర్తి పొందే క్షణాలు భయపెట్టి […]